14 ఏళ్ల బాలుడికి వాహనం ఇచ్చిన తండ్రికి జైలు శిక్ష.

14 ఏళ్ల బాలుడికి వాహనం ఇచ్చిన తండ్రికి జైలు శిక్ష.

14 ఏళ్ల బాలుడికి వాహనం ఇచ్చిన తండ్రికి జైలు శిక్ష.

హనుమకొండ(టైమ్‌టుడే): మైనారిటీ తీరని కుమారుడికి బైక్ ఇచ్చిన తండ్రికి రెండో తరగతి న్యాయమూర్తి వీరస్వామి మంగళవారం రెండు రోజుల జైలు శిక్ష విధించారు ఈనెల 8న హన్మకొండలోని తెలంగాణ జంక్షన్ వద్ద తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి మహబూబాబాద్ జిల్లా మరిపెడ చిన్న గూడూరుకు చెందిన 14 ఏళ్ల బాలుడు ద్విచక్ర వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు బాలుడికి వాహనం ఇచ్చిన కారణంగా తండ్రి సురేష్ పై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు...!!