బాలుడి బ్యాగులో బుల్లెట్

బాలుడి బ్యాగులో బుల్లెట్

బాలుడి బ్యాగులో బుల్లెట్

బాలుడి బ్యాగులో బుల్లెట్

యం పోలీసులు పోలీసులు తనని నించిన రియాజ్ పరుగులు తీశాడు. ఇచ్చిన ఆసిఫ్ అనే -డిగి అతడితో కొద్ది పోలీసులు కేకలు # రియాజ్ను పట్టు క్రమంలో ఇరువురి -సిప్పై కత్తితో దాడి పపరిచాడు. పెనుగు పోగా అక్కడికి చేరు దుపులోకి తీసుకు అను ఆస్పత్రికి తరలిం భూజ్ను ఎన్కౌంటర్ వార్తలను నిజామా

డ్డాలు

వసూళ్లు

వారిపై గల సరి రిగాయి, తమ =టారు వాహ "పవీణ్ సరైన బూబ్నగర్ ు ఎంవీఐ దితోపాటు విధులు డమ తని దస్తుగా బంధిత پیدکنت భద్రా డలం

» మూసాపేట్ మెట్రోస్టేషన్లో కలకలం..!

కేపీహెచ్చీ కాలనీ, అక్టోబరు 19 . మూసాపేట్ మెట్రో స్టేషన్లో ఓ బాలుడి బ్యాగులో బుల్లెట్ లభించడం కలకలం రేపింది. శనివారం రాత్రి 8. గంటల సమయంలో ఓ బాలుడు (12) లగేజీ బ్యాగు తో మెట్రో స్టేషన్కు వచ్చాడు. స్కానింగ్లో ఏదో మత్తు పదార్థం ఉన్నట్లు గుర్తించిన సిబ్బంది అప్రమత్తమై వెంటనే కూకట్పల్లి పోలీసులకు సమాచారం అందిం చారు. ఎస్సై గిరీశ్ కుమార్ బృందం సదరు బాలుడి వద్ద నుంచి 3 ఎంఎం బుల్లెట్ను స్వాధీనం చేసుకుని, ఎనోల్వో కేవీ సుబ్బారావు సమక్షంలో విచారణ చేప ట్టింది. ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన ఓ మహిళ, భర్త నుంచి విడిపోయి మూసాపేట్ ప్రగతినగర్లో బిహార్కు చెందిన ఓ వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తోంది. ఇటీవల ఆమె శ్రీకాకుళం వెళ్లగా కుమారుడు (12) మారాం చేయడంతో తీసుకొచ్చి స్థానికంగా ఉన్న పాఠశాలలో చేర్చించింది. స్కూల్కు సరిగ్గా వెళ్లడం లేదని ఉపాధ్యాయులు, తల్లి పదేపదే కోప్పడుతుండడంతో తిరిగి ఏపీకి వెళ్లిపోవా లని ఆ బాలుడు నిర్ణయించుకున్నాడు. ఎలా వెళ్లాలనేది యూట్యూబ్లో చూసి ఇంట్లో ఉన్న బ్యాగులో బట్టలు సర్దుకుని సికింద్రాబాద్కు వెళ్లేందుకు మూసా పేట్ మెట్రోస్టేషను వచ్చాడు. ఆ బ్యాగు ఆ బాలుడి సవతి తండ్రిది. బ్యాగు లో బుల్లెట్ ఉన్న విషయం బాలుడికి తెలియదు బాలుడి తల్లి, సవతి తండ్రిని విచారించగా ఆ బుల్లెట్ తానే బిహార్ నుంచి తీసుకువచ్చానని తన చాత ఆర్మీలో పనిచేశాడని పోలీసులకు చెప్పాడు బుల్లెట్ దాచుకోవడం, తరలించడం నేరం కాబట్టి సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎసోల్పో తెలిపారు.

బాలుడి బ్యాగులో దొరికిన బుల్లెట్

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద రాజకీయ