బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు సరస్వతి బిఆర్ఎస్ లో చేరిక
బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు సరస్వతి బిఆర్ఎస్ లో చేరిక
జహీరాబాద్ టౌన్ (టైమ్‌టుడే): సంగారెడ్డి జిల్లా బిజెపి మహీళా మోర్చ ఎగ్జకీటివ్ మెంబర్ సరస్వతి ఎమ్మెల్యే కె మసణిక్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆమెతో పాటు పట్టణ కార్యదర్శి సాయి శివ నాయకులు మణికంఠ, హరీష్ సాయి, సాహిత్, ప్రణీత్, ఆకాష్, వెంకటేష్, మహేష్ శ్రీకాంత్ రెడ్డి లకు బిఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అరుణ్, మిథున్ రాజ్, ఇజ్రాయేల్ బాబి, బేన్నీ, ముర్తుజా తదితరులు పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సిఎం కెసిఆర్ మహిళలకు సమాజంలో సముచిత స్థానం కల్పిస్తున్నారని అన్నారు.
టైమ్‌టుడే.
