జిల్లా స్థాయి కోకో పోటీలలో బాల్కొండ ప్రథమ స్థానం.

జిల్లా స్థాయి కోకో పోటీలలో బాల్కొండ ప్రథమ స్థానం.

జిల్లా స్థాయి కోకో పోటీలలో బాల్కొండ ప్రథమ స్థానం.

బాల్కొండ(టైమ్‌టుడే): అక్టోబర్ 31 వ ఎల్లారెడ్డి మండలంలో ని జెడ్పిహెచ్ఎస్ గండి మాసాని పే ట్ లో నిర్వహించిన ఉమ్మడి నిజా మా బాద్,జిల్లాల అండర్-14 సంవ త్సరాల బాలబాలికల కోకో పోటీల లో బాల్కొండ కస్తూ రి బా బాలికల వి ద్యాలయానికి చెందిన విద్యార్థిని లు ప్రథమ స్థానం సాధించినట్లు ఆ పాఠశాల ప్రత్యేక అధికారిని భవాని తెలి పారు.2015 సంవత్సరం నుం డి ఇప్పటివరకు జరిగిన ప్రతి పోటీల లో తమ పాఠశాలనే ప్రథమ స్థానం సాధించినట్లు ఆమె తెలిపారు.కస్తూ రి బా పాఠశాల నుంచి నలుగురు వి ద్యార్థులు రాష్ట్రస్థాయి కోకో పోటీల కు ఎంపికైనట్లు ఆమె వివరించారు. గెలుపొందిన క్రీడాకారులను ఉపా ధ్యాయుని బృందం అభినందించా రు.ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల పిఇటి స్రవంతి,తథతర విద్యార్థిను లు పాల్గొన్నారు.